ఇస్రోలో సైంటిస్ట్.. ఇంజనీర్ పోస్టులు.. ఖాళీలెన్నంటే..!
ABN , First Publish Date - 2023-05-06T17:30:26+05:30 IST
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ సెంటర్స్, ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్....కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ సెంటర్స్, ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్....కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
1. సైంటి్‌స్ట/ఇంజనీర్ ‘ఎస్‌సీ’(సివిల్): 39 పోస్టులు
2. సైంటి్‌స్ట/ఇంజనీర్ ‘ఎస్‌సీ’(ఎలక్ట్రికల్): 14 పోస్టులు
3. సైంటి్‌స్ట/ఇంజనీర్ ‘ఎస్‌సీ’(రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్): 9 పోస్టులు
4. సైంటి్‌స్ట/ఇంజనీర్ ‘ఎస్‌సీ’(ఆర్కిటెక్చర్): 1 పోస్టు
5. సైంటి్‌స్ట/ఇంజనీర్ ‘ఎస్‌సీ’(సివిల్)- అటానమస్ బాడీ- పీఆర్‌ఎల్: 1 పోస్టు
6. సైంటి్‌స్ట/ఇంజనీర్ ‘ఎస్‌సీ’(ఆర్కిటెక్చర్)- అటానమస్ బాడీ-పీఆర్‌ఎల్: 1 పోస్టు
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, ఆర్కిటెక్చర్
అర్హత: కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఆర్క్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 2023 మే 24 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు
దరఖాస్తు రుసుము: రూ.250
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: మే 24
ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: మే 26
వెబ్‌సైట్: https://www.isro.gov.in/