Trans Pregnancy : భారతదేశంలో మొదటి ట్రాన్స్ ప్రెగ్నెన్సీ

ABN , First Publish Date - 2023-02-05T06:02:31+05:30 IST

చిత్రంలో కనిపిస్తున్న ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు. గర్భంతో అబ్బాయిలా ఉన్న వ్యక్తి పేరు జహాద్‌. అమ్మాయిలా కనిపిస్తున్నది జియా.

Trans Pregnancy : భారతదేశంలో మొదటి ట్రాన్స్ ప్రెగ్నెన్సీ

చిత్రంలో కనిపిస్తున్న ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు. గర్భంతో అబ్బాయిలా ఉన్న వ్యక్తి పేరు జహాద్‌. అమ్మాయిలా కనిపిస్తున్నది జియా. జహాద్‌ పుట్టుకతో అమ్మాయి. జియా అబ్బాయి. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఇద్దరూ లింగమార్పిడి కోసం కొంతకాలంగా చికిత్స తీసుకొంటున్నారు. అయితే, ఎనిమిది నెలల క్రితం జహాద్‌ గర్భం ధరించాడు. వచ్చే నెలలో బిడ్డకు జన్మ ఇవ్వనున్నాడు. ఆ తరువాత తాను పూర్తి పురుషుడిగా మారతానంటున్నాడు.

Updated Date - 2023-02-05T06:02:32+05:30 IST