Benefits of chickpeas: వేయించిన శనగలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
ABN, First Publish Date - 2023-12-13T08:33:18+05:30 IST
బస్‌స్టాండ్‌లలో.. రైల్వే స్టేషన్లలో... పార్క్‌లలో- ఇలా ఎక్కడికి వెళ్లినా వేగించిన శనగలు దొరుకుతూ ఉంటాయి. అయితే చాలా మంది వీటిని చిన్నచూపు చూస్తూ ఉంటారు. ఈ వేగించిన శనగలలో అనేక పోషకవిలువలు ఉన్నాయని.. చిప్స్ కన్నా ఇవి వెయ్యిరెట్లు మేలని పౌష్టికాహార నిపుణులు పేర్కొంటున్నారు....
Updated at - 2023-12-13T08:33:20+05:30