Home » Health
Outdoor Shoes: కొంతమంది బయట వేసుకుని తిరిగే షూలతో ఇంట్లోకి వస్తూ ఉంటారు. వాటితోటే ఇంట్లో అటు, ఇటు తిరుగుతూ ఉంటారు. ఇలా చేయటం వల్ల ప్రాణాలు తీసే బ్యాక్టీరియా, క్యాన్సర్కు కారణమయ్యే కెమికల్స్ ఇంట్లోకి చేరే అవకాశం ఉందట.
Mango Food Combinations: రుచికరమైన మామిడిపండులో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పండు తిన్నాక ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 రకాల ఆహారాలను తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
గత మూడేళ్లుగా పలు సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళ (52) వైద్యులు అరుదైన సర్జరీ నిర్వహించి పునర్జన్మ కల్పించారు. నగరంలోని విజయనగర్ కాలనీకి చెందిన ఓ మహిళ గత మూడేళ్లుగా పలు సమస్యలతో బాధపడుతోంది. అయితే.. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆమెకు అరుదైన సర్జరీ నిర్వహించి ప్రాణాపాయం లేకుండా చేశఆరు.
Neem Leaves For Health: ఆయుర్వేదం ప్రకారం వేప చెట్టులోని ప్రతి భాగమూ ఆరోగ్యానికి దివ్యౌషధం. ఇక వేప ఆకులు నమిలితే లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కానీ, వేప చేదు డయాబెటిస్ రోగుల రక్తంలో షుగర్ స్థాయిలు పెంచుతుందా.. తగ్గిస్తుందా..
Oil Pulling Benefits At Morning: నోరు ఎంత శుభ్రం చేసుకున్నా కొంతమందికి దుర్వాసన సమస్య పోనే పోదు. ప్రతి ఉదయం నోటిని ఈ నూనెతో పుక్కిలించారంటే మాత్రం కచ్చితంగా మార్పు కనిపిస్తుంది. మరి, ఆయిల్ పుల్లింగ్ ఎలా చేస్తే ఫలితం ఉంటుంది.. కలిగే ప్రయోజనాలు గురించి వివరంగా..
Boost Vitamin B12 Naturally: శరీరానికి ఎంతో అవసరమయ్యే విటమిన్ బి 12 కొన్ని రకాల ఆహారాల్లోనే లభిస్తుంది. అందుకే ఈ విటమిన్ లోపంతో బాధపడే వారి సంఖ్య ఎక్కువ. సప్లిమెంట్లతో పని లేకుండా సహజంగా ఈ లోపాన్ని అధిగమించే అవకాశాలు తక్కువని అందరూ అనుకుంటారు. కానీ, ఒక సులభమైన పరిష్కారముంది. ఈ పొడిని రోజూ పెరుగులో కలుపుకుని తింటే గనక విటమిన్ బి 12 సమస్యే రాదు.
బొప్పాయి విత్తనాలు పనికిరావని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ, బొప్పాయి గింజలు ఆరోగ్యానికి నిధి అని మీకు తెలుసా? ఈ రోజు మనం బొప్పాయి గింజల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
స్పెయిన్కు చెందిన టాక్సికాలజిస్టులు కనుగొన్నారు. అంగంలో కార్పోరా కావెర్నోశా అనే స్పాంజి లాంటి టిష్యూ ఉంటుంది. విటమిన్ డీ లోపం వల్ల ఆ టిష్యూపై ప్రభావం పడుతుంది. తద్వారా మగతనం దెబ్బతింటుంది.
అంజీర మీ ఆరోగ్యానికి చాలా మేలు చేసే పండు. అయితే, అంజీర పండ్లను ఎక్కువగా తినడం వల్ల ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా, ఈ సమస్యలతో బాధపడేవారు అంజీర పండ్లు తినడం మంచిది కాదు.
Home Remedies for Gas Problem: గ్యాస్ సమస్య కుదురుగా ఉండనివ్వటం లేదా.. తీవ్రమైన కడుపు నొప్పి, గుండెల్లో మంట వేధిస్తున్నాయా.. ఎప్పుడూ మందులపైనే ఆధారపడకుండా గ్యాస్ట్రిక్ సమస్య శాశ్వతంగా తొలగించుకోవాలని మీరు అనుకుంటూ ఉంటే.. ఇంట్లోనే ఈ చిట్కాలను ట్రై చేసి చూడండి.