Guava: జామ పండ్లతో కలిగే లాభాలివే!
ABN, Publish Date - Dec 14 , 2023 | 09:26 AM
సీజనల్ ఫ్రూట్స్‌లో జామ కథే వేరు. రుచితో పాటు ఆరోగ్యాన్నీ ఇస్తుంది. ఇందులో విటమిన్-సి ఉండటం వల్ల ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గుల్లాంటివి దరిచేరవు. ఎందుకంటే శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
Updated at - Dec 14 , 2023 | 09:26 AM