టీఎ్‌సపీఎస్సీని ముట్టడించిన పీఈటీ అభ్యర్థులు
ABN, First Publish Date - 2023-07-20T15:42:10+05:30 IST
616 గురుకుల పీఈటీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపికైన అభ్యర్థులు గురువారం నాంపల్లిలోని టీఎ్‌సపీఎస్సీని ముట్టడించారు.
Updated at - 2023-07-20T15:42:10+05:30