Home » Telangana
ఈ మహిళలంతా క్యూ కట్టింది హైదరాబాద్ అబిడ్స్‌లోని జనరల్ పోస్టాఫీస్ (జీపీవో) వద్ద.
రంగారెడ్డి జిల్లా ఎత్బార్పల్లిలో అర్ధరాత్రి ముజ్రా పార్టీ నిర్వహించగా పోలీసులు దాడి చేశారు. మద్యం, గంజాయి, అశ్లీల నృత్యాలతో పాటు యువతులు పాల్గొన్న ఈ పార్టీలో 20 మందిని అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణలోని 12 యూనివర్సిటీల కాంట్రాక్టు అధ్యాపకులు ఉద్యోగ భద్రత కోరుతూ ఆందోళనకు దిగారు. ఉద్యోగాలు క్రమబద్ధీకరించకుండా కొత్త నియామకాలపై జీఓ 21 తీసుకురావడాన్ని నిరసిస్తూ, మాసబ్‌ట్యాంక్‌లో ముట్టడి ప్రయత్నించారు.
ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన వివాదం చల్లారడం లేదు. జల్పల్లిలోని మోహన్‌బాబు నివాసం వద్ద ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్ బుధవారం ధర్నాకు దిగారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో బీసీ కులాల్లోని నిరుపేదలకు ప్రాధాన్యం ఇవ్వాలని బీసీ కమిషన్ సూచించింది. సంచార జాతులు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నట్టు గుర్తించి, వారికి ఇళ్లు, ఉపాధి కల్పించాలని తీర్మానించింది.
ఆ దంపతుల క్షణికావేశం, వారి 11నెలల బిడ్డను అనాథను చేసింది. కుటుంబ తగాదాలతో మనస్తాపం చెందిన ఆ ఇల్లాలు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటే.. తీవ్ర షాక్‌కు గురైన ఆ భర్త, భవనం ఏడో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు విడిచాడు.
కాలం కన్నెర్రజేస్తే ఓడలు బండ్లయ్యేందుకు.. రాజులు బంట్లయ్యేందుకు ఎంతో సమయం పట్టదు. గల్ఫ్‌లో తెలంగాణకు చెందినఆ ఇద్దరు కుబేరులు రాత్రికి రాత్రే బికారులై కటిక దారిద్య్రం అనుభవించి చనిపోయారు.
రక్తపోటు నియంత్రణకు రోగులకు చేసే రీనల్ డెనర్వేషన్ థెరపీ అనే వైద్య విధానం హైదరాబాద్, బేగంపేటలోని కిమ్స్ సన్‌షైన్ ఆస్పత్రిలో అందుబాటులోకి రానుంది.
తుర్కయాంజల్ మునిసిపాలిటీ కమ్మగూడ-శివాజీనగర్ ఫేస్-2లోని 240, 241, 242 సర్వేనంబర్ల పరిధిలో భూమి విషయమై రెండు పక్షాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం ఫలించింది. రాష్ట్రంలో సర్కారీ వైద్యసేవలను మరింత విస్తరించి ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా ప్రపంచబ్యాంకు దన్ను లభించింది.