భద్రకాళి ఆలయంలో పూజలు

ABN, First Publish Date - 2023-07-08T15:30:48+05:30 IST

హకీంపేట నుంచి మామునూరుకు ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చిన ప్రధాని నేరుగా భద్రకాళి ఆలయానికి వెళ్లారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి పూజలు చేశారు. గోశాలలో ఆవులకు గడ్డి తినిపించి మొక్కు తీర్చుకున్నారు.

భద్రకాళి ఆలయంలో పూజలు 1/4
భద్రకాళి ఆలయంలో పూజలు 2/4
భద్రకాళి ఆలయంలో పూజలు 3/4
భద్రకాళి ఆలయంలో పూజలు 4/4

Updated at - 2023-07-08T15:30:48+05:30