Harshita Gaur: అల్లు అర్జున్ తో గోవా క్షణాలను తలుచుకుంటే...!

ABN , First Publish Date - 2023-01-20T15:41:38+05:30 IST

మొదట హిందీలో విడుదలైన ఈ సిరీస్ తర్వాత తెలుగు సహా అనేక ప్రాంతీయ భాషల్లో ప్రసారమైంది.

Harshita Gaur: అల్లు అర్జున్ తో గోవా క్షణాలను తలుచుకుంటే...!
Harshita Gaur

మీర్జాపూర్ వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా ఏం చెప్పక్కరలెద్దు. అమెజాన్ ఫ్రైమ్ లో స్ట్రీమ్ అయిన ఈ సిరీస్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. మన దేశంలోనే అతిపెద్ద విజయం సాధించిన వెబ్ సిరీస్ గానూ అనేక రికార్డులను సృష్టించింది. మొదట హిందీలో విడుదలైన ఈ సిరీస్ తర్వాత తెలుగు సహా అనేక ప్రాంతీయ భాషల్లో ప్రసారమైంది. అన్ని భాషల్లోనూ అద్భుతమైన స్పందనను తన ఖాతాలో వేసుకుంది. ఈ సిరీస్ లో నటించిన హర్షిత గౌర్ తో ఆంధ్రజ్యోతి యాంకర్ నేహా పరిచయం చూడండి.

Updated Date - 2023-01-20T15:41:41+05:30 IST