అల్కరాస్‌, రిబకినా ముందంజ

ABN , First Publish Date - 2023-07-05T00:59:04+05:30 IST

టాప్‌సీడ్‌ కార్లోస్‌ అల్కరాస్‌, మహిళల డిఫెండింగ్‌ చాంప్‌ ఎలెనా రిబకినా, రెండో సీడ్‌ సబలెంకా రెండో రౌండ్‌కు చేరుకొన్నారు.

అల్కరాస్‌, రిబకినా ముందంజ

వింబుల్డన్‌: టాప్‌సీడ్‌ కార్లోస్‌ అల్కరాస్‌, మహిళల డిఫెండింగ్‌ చాంప్‌ ఎలెనా రిబకినా, రెండో సీడ్‌ సబలెంకా రెండో రౌండ్‌కు చేరుకొన్నారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో అల్కరాస్‌ 6-0, 6-2, 7-5తో జెర్మీ చార్దీపై, 8వ సీడ్‌ జానిక్‌ సిన్నర్‌ 6-2, 6-2, 6-2తో జువాన్‌ మాన్యువల్‌పై, మాజీ విజేత ఆండీ మర్రే 6-3, 6-0, 6-1తో ర్యాన్‌ పెనిస్టన్‌పై నెగ్గారు. మహిళల సింగిల్స్‌లో సబలెంకా 6-3, 6-1తో ఉడ్వర్డిపై, మూడో సీడ్‌ రిబకినా 4-6, 6-1, 6-2తో షెల్బీ రోజర్స్‌ను, ఆరో సీడ్‌ బెబ్యూర్‌ 6-3, 6-3తో మగ్ధలీనా ఫ్రెచ్‌ను ఓడించారు.

Updated Date - 2023-07-05T01:00:20+05:30 IST