బ్యాలెన్స్ సెంచరీ.. జింబాబ్వే దీటైన జవాబు
ABN , First Publish Date - 2023-02-08T04:17:58+05:30 IST
గ్యారీ బ్యాలెన్స్ (137 నాటౌట్) శతకంతో రాణించడంతో.. వెస్టిండీ్‌సతో తొలి టెస్ట్‌లో జింబాబ్వే దీటుగా జవాబిచ్చింది. 114/3తో నాలుగో రోజు
బులవాయో: గ్యారీ బ్యాలెన్స్ (137 నాటౌట్) శతకంతో రాణించడంతో.. వెస్టిండీ్‌సతో తొలి టెస్ట్‌లో జింబాబ్వే దీటుగా జవాబిచ్చింది. 114/3తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌ను 379/9 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్లేమీ కోల్పోకుండా 21 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ను విండీస్ 447/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.