Share News

డ్రాతో సరిపెట్టుకున్న హరి, అర్జున్‌

ABN , Publish Date - Dec 17 , 2023 | 05:38 AM

హరికృష్ణ, అర్జున్‌ చెన్నై గ్రాండ్‌మాస్టర్స్‌ చెస్‌ టోర్నీ రెండో రౌండ్‌ను డ్రాగా ముగించారు.

డ్రాతో సరిపెట్టుకున్న హరి, అర్జున్‌

చెన్నై: హరికృష్ణ, అర్జున్‌ చెన్నై గ్రాండ్‌మాస్టర్స్‌ చెస్‌ టోర్నీ రెండో రౌండ్‌ను డ్రాగా ముగించారు. అలెగ్జాండర్‌ (సెర్బియా)తో హరికృష్ణ, గుకే్‌షతో అర్జున్‌ గేమ్‌లను డ్రా చేసుకున్నారు.

Updated Date - Dec 17 , 2023 | 06:54 AM