Share News

జొకోదే ఏటీపీ ఫైనల్స్‌ ట్రోఫీ

ABN , First Publish Date - 2023-11-21T02:30:51+05:30 IST

జొకోవిచ్‌ రికార్డుస్థాయిలో ఏడోసారి ఏటీపీ ఫైనల్స్‌ ట్రోఫీని గెలుచుకున్నాడు...

జొకోదే ఏటీపీ ఫైనల్స్‌ ట్రోఫీ

ట్యూరిన్‌ (ఇటలీ): జొకోవిచ్‌ రికార్డుస్థాయిలో ఏడోసారి ఏటీపీ ఫైనల్స్‌ ట్రోఫీని గెలుచుకున్నాడు. ఫైనల్లో జొకో 6-3, 6-3తో సిన్నర్‌ (ఇటలీ)ని ఓడించాడు.

Updated Date - 2023-11-21T02:30:53+05:30 IST