రన్నరప్ అశ్విని జోడీ
ABN , First Publish Date - 2023-12-04T04:54:07+05:30 IST
సయ్యద్ మోదీ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ జోడీ అశ్వినీ పొన్నప్ప, తనీషా క్యాస్ట్రో జంట రన్నరప్‌తో సరిపెట్టుకుంది...
లఖ్‌నవూ: సయ్యద్ మోదీ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ జోడీ అశ్వినీ పొన్నప్ప, తనీషా క్యాస్ట్రో జంట రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన డబుల్స్ ఫైనల్లో అశ్విని ద్వయం 14-21, 21-17, 15-21తో జపాన్ జోడీ ఇవనగా-నకనిషి చేతిలో ఓడింది. కాగా, మహిళల సింగిల్స్‌లో ఒకుహరా (జపాన్), పురుషుల్లో చి యు జెన్ (తైపీ) విజేతలుగా నిలిచారు.