బెంగళూరుకు రెండో గెలుపు

ABN , First Publish Date - 2023-02-17T01:02:47+05:30 IST

ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌లో బెంగళూరు టోర్పెడోస్‌ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. గచ్చిబౌ లి ఇండోర్‌ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 3-2

బెంగళూరుకు రెండో గెలుపు

హైదరాబాద్‌: ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌లో బెంగళూరు టోర్పెడోస్‌ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. గచ్చిబౌ లి ఇండోర్‌ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 3-2 (15-11, 8-15, 15-10, 15-13, 10-15)తో చెన్నై బ్లిట్జ్‌పై గెలిచింది. ఐబిన్‌ జోస్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

Updated Date - 2023-02-17T01:02:48+05:30 IST