Kohli: సెలవే...కానీ కోహ్లీకి కాదు

ABN , First Publish Date - 2023-08-16T03:44:02+05:30 IST

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ బాడీ ఫిట్‌నెస్‌ కోసం క్రమం తప్పకుండా కసరత్తులు చే స్తూనే ఉంటాడు.

Kohli: సెలవే...కానీ కోహ్లీకి కాదు

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ బాడీ ఫిట్‌నెస్‌ కోసం క్రమం తప్పకుండా కసరత్తులు చే స్తూనే ఉంటాడు. అయితే, మంగళవారం స్వాతంత్య్ర దినో త్సవం రోజు అందరికీ సెలవే అయినా.. తాను మాత్రం దినచర్యను మానుకోలేదని కోహ్లీ చెప్పాడు. ట్రెడ్‌మిల్‌పై కసరత్తులు చేస్తున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. ఈ నెల 30 నుంచి జరగనున్న ఆసియాకప్‌ కోసం విరాట్‌ వేచి చూస్తున్నాడు.

Updated Date - 2023-08-16T03:44:02+05:30 IST