Share News

వెంకటేష్‌ అయ్యర్‌ నిశ్చితార్థం

ABN , First Publish Date - 2023-11-22T04:50:23+05:30 IST

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు ఆల్‌రౌండర్‌ వెంకటేష్‌ అయ్యర్‌కు ఫ్యాషన్‌ డిజైనర్‌ శ్రుతి రఘునాథన్‌తో...

వెంకటేష్‌ అయ్యర్‌ నిశ్చితార్థం

కోల్‌కతా: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు ఆల్‌రౌండర్‌ వెంకటేష్‌ అయ్యర్‌కు ఫ్యాషన్‌ డిజైనర్‌ శ్రుతి రఘునాథన్‌తో నిశ్చితార్థమైంది. ఈ విషయాన్ని వెంకటేష్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించాడు.

Updated Date - 2023-11-22T04:50:25+05:30 IST