Share News

గవర్నర్‌తో డీజీపీ భేటీ

ABN , First Publish Date - 2023-12-06T04:25:09+05:30 IST

తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవిగుప్తా మంగళవారం రాష్ట్ర గవర్నర్‌ గవర్నర్‌ డా. తమిళిసై సౌందరరాజన్‌తో భేటీ అయ్యారు.

గవర్నర్‌తో డీజీపీ భేటీ

హైదరాబాద్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవిగుప్తా మంగళవారం రాష్ట్ర గవర్నర్‌ గవర్నర్‌ డా. తమిళిసై సౌందరరాజన్‌తో భేటీ అయ్యారు. తెలంగాణకు 4వ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఆయన రాజ్‌భనవ్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2023-12-06T04:25:09+05:30 IST