TS News: గ్రూప్ 3, 4 పరీక్షలపై స్టేకు హైకోర్టు నిరాకరణ
ABN , First Publish Date - 2023-06-12T16:29:08+05:30 IST
గ్రూప్ 3, 4 పరీక్షలపై స్టేకు హైకోర్టు (High Court) నిరాకరించింది. గ్రూప్ 3, 4లో టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్టులు తొలగించారని హైకోర్టులో
హైదరాబాద్: గ్రూప్ 3, 4 పరీక్షలపై స్టేకు హైకోర్టు (High Court) నిరాకరించింది. గ్రూప్ 3, 4లో టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్టులు తొలగించారని హైకోర్టులో 101 మంది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఇరువార్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఉద్యోగ నియామక ప్రక్రియను నిలిపివేయలేమని స్పష్టం చేసింది. అలాగే ప్రభుత్వం, టీఎస్‌పీఎస్సీ (TSPSC) కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జులై 13కి వాయిదా పడింది.