Home » High Court
ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు, అరెస్ట్ చేయరాదని హైకోర్టును కోరుతూ మధ్యంతర ఉత్తర్వులు కోరారు. అరెస్ట్ కాకపోతే వారంలో భారత్‌కు వస్తానని హామీ ఇచ్చారు
హైదరాబాద్ మణికొండలో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న జీహెచ్ఎంసీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించడంపై కమిషనర్లను వ్యక్తిగతంగా హాజరు కావాలని హెచ్చరించింది
రాజ్యాంగాన్ని పరిరక్షించడంతోపాటు ప్రతి దశలోనూ అది ఎలా అమలు జరుగుతుందో పర్యవేక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్ అన్నారు.
ముస్లింల అధిపత్యం ఉన్న ముర్షీదాబాద్ జిల్లాలో ఆందోళనకారులు శుక్రవారంనాడు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి రోడ్లను దిగ్బంధించారు. అడ్డుకున్న భద్రతా సిబ్బందిపై రాళ్లతో దాడులు చేశారు. పోలీసు వాహనాలతో సహా పలు వాహనాలకు నిప్పుపెట్టారు.
రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని ఈ ఏడాది నుంచైనా అమలు చేస్తారా చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రైవేటు విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు 25 రిజర్వేషన్ల అమలు కోసం జారీ చేసిన మెమోను నిజమైన స్ఫూర్తితో అమలు చేస్తామని హామీ (అండర్ టేకింగ్) ఇవ్వాలని ఆదేశించింది.
వివాహమైన కుమార్తె కారుణ్య నియామకానికి అర్హురాలేనని హైకోర్టు పేర్కొంది. ఆర్థికస్థితి ఆధారంగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించగా, 8 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు
కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూములకు సంబంధించిన ఫేక్ వీడియోల కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌కు బీఎన్‌ఎ్‌సఎ్‌స 35 నోటీసు ఇచ్చి విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది.
ఫోన్‌ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ టి. ప్రభాకర్‌రావుకు ఎట్టిపరిస్థితుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వరాదని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది.
కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూమి వ్యవహారంలో కొన్ని దుష్ట శక్తులు పని గట్టుకుని తప్పుడు ప్రచారం సాగించాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.
అంధ ఉద్యోగుల సమస్యలను పట్టించుకోని కొంతమంది ప్రభుత్వ అధికారులే నిజమైన అంధులని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.