ఉధృతంగా మూసీ ప్రవాహం

ABN , First Publish Date - 2023-05-02T23:51:51+05:30 IST

గరంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఘట్‌కేసర్‌ మండల పరిధిలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది.

ఉధృతంగా మూసీ ప్రవాహం
కొర్రెముల వంతెన వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది

ఘట్‌కేసర్‌ రూరల్‌, మే 2: నగరంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఘట్‌కేసర్‌ మండల పరిధిలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గత సోమవారం రాత్రి కురిసిన వర్షానికి ప్రతా్‌పసింగారం, కొర్రెముల, అనంతారం కత్వ వద్ద మూసీలో ప్రవాహం పెరిగింది. మూసీ నది పూర్తిస్థాయిలో ప్రవహిస్తూ, కాలుష్య నీటితో నురుగలతో పారుతోంది. కాగా మూసీ నదిపై ఎక్కడికక్కడ బ్రిడ్జిలు నిర్మించడంతో రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలుగలేదు.

Updated Date - 2023-05-02T23:51:51+05:30 IST