కట్ట మైసమ్మ ఆలయంలో చండీ హోమం
ABN , First Publish Date - 2023-01-20T23:59:44+05:30 IST
షాద్‌నగర్ మున్సిపాలిటీలోని భగత్‌సింగ్ కాలనీలోని కట్టమైసమ్మ ఆలయంలో శుక్రవారం చండీ హోమం నిర్వహించారు.
షాద్‌నగర్‌అర్బన్, జనవరి 20: షాద్‌నగర్ మున్సిపాలిటీలోని భగత్‌సింగ్ కాలనీలోని కట్టమైసమ్మ ఆలయంలో శుక్రవారం చండీ హోమం నిర్వహించారు. ఆలయ పూజారులు రవిశర్మ, ఫణీంద్రశర్మ ఆధ్వర్యంలో కౌన్సిలర్ నడికూడ సరిత యాదగిరియాదవ్ దంపతులు హోమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకన్న, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు నలమోని బిక్షపతి పాల్గొన్నారు.