నేడు డయల్‌ యువర్‌ డీఎం

ABN , First Publish Date - 2023-01-19T22:37:44+05:30 IST

ఆర్టీసీ ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి ఈనెల 20వ తేదీ, శుక్రవారం డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వికారాబాద్‌ ఆర్టీసీ డిపో మేనేజర్‌ భక్షినాయక్‌ గురువారం తెలిపారు.

నేడు డయల్‌ యువర్‌ డీఎం

వికారాబాద్‌, జనవరి 19: ఆర్టీసీ ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి ఈనెల 20వ తేదీ, శుక్రవారం డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వికారాబాద్‌ ఆర్టీసీ డిపో మేనేజర్‌ భక్షినాయక్‌ గురువారం తెలిపారు. నేటి ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీలో ప్రయాణానికి సంబంధించిన సమస్యలను 9959226252 అనే నెంబర్‌కు కాల్‌చేసి తెలియజేయాలని కోరారు.

Updated Date - 2023-01-19T22:37:45+05:30 IST