Kumaram Bheem Asifabad- హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు
ABN , First Publish Date - 2023-12-05T23:09:04+05:30 IST
పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
కుమరం భీం ఆసిఫాబాద్
02ఏఎస్‌ఎఫ్‌పి05: అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు
హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు
ఉసిరి చెట్టు వద్ద దీపాలు వెలిగించిన మహిళలు
ఆసిఫాబాద్ రూరల్, డిసెంబరు 5: పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు ఒజ్జల శిరీష శర్మ ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉసిరి చెట్టు వద్ద మహిళలు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించకున్నారు. నిర్వహించారు.అనంతరం ఉదయం 10 గంటలకు సామూహిక వనభోజనాలు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహ కులు వివేక్, రమేష్, శ్రీనివాస్, ఉదయ్, రమేశ్ పాల్గొన్నారు.
చింతలమానేపల్లి: మండలంలోని దిందా గ్రామంలో హనుమాన్ ఆలయంలో 11వ హనుమాన్ విగ్రహప్రతి ష్ఠాపన వార్షికోత్సవం సందర్భం గా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు, గ్రామస్థులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.