మనిషికి తోక అక్కడఉంది.. అదెవరికీ తట్టదు

ABN, First Publish Date - 2023-04-22T17:20:51+05:30 IST

మనుషులకు తోకలెందుకు లేవు. అవి ఎప్పుడు పోయాయి. తోకలుంటే మనిషి ఎలా ఉండేవాడు...

మనుషులకు తోకలెందుకు లేవు. అవి ఎప్పుడు పోయాయి. తోకలుంటే మనిషి ఎలా ఉండేవాడు. ఇప్పుడు తోకలు కావాలంటే పెట్టించుకోవచ్చా.. ఇవన్నీ ఈ తరం అడుగుతున్న ప్రశ్నలు. విటీ సమాధానాలు తెలిస్తే మతిపోతుంది. జీవ శాస్త్రపరంగా కోతులను పోలిన మనుషులకు తోకలు లేకపోగా.. కోతులకు ఎందుకు ఉన్నాయి. నిజానికి ఇది ఉండడం చాలా మంచి నిర్మాణమని న్యూయార్క్ యూనివర్సిటీ గ్రాస్‌మన్ మెడికల్ స్కూల్‌ బయోలజీ విద్యార్థి చెబుతున్నారు.

Updated at - 2023-04-22T17:23:09+05:30