దళితుడి ప్రాణం ఖరీదు రూ. 20 లక్షలు..

ABN, First Publish Date - 2023-11-17T09:59:28+05:30 IST

తూ.గో. జిల్లా: వైసీపీ ఫ్లెక్సీ చించివేత వివాదంలో దళిత యువకుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లినప్పుడు అధికారపార్టీ పెద్దలు న్యాయం చేయలేదు. సాక్ష్యాత్తు హోంమంత్రి తానేటి వనితకు కుటుంబసభ్యులు మొరపెట్టుకున్నా.. ఆమె పట్టించుకోలేదు.

తూ.గో. జిల్లా: వైసీపీ ఫ్లెక్సీ చించివేత వివాదంలో దళిత యువకుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లినప్పుడు అధికారపార్టీ పెద్దలు న్యాయం చేయలేదు. సాక్ష్యాత్తు హోంమంత్రి తానేటి వనితకు కుటుంబసభ్యులు మొరపెట్టుకున్నా.. ఆమె పట్టించుకోలేదు. పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారనే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడి ప్రాణానికి ఖరీదు కట్టారు. సీఎం జగన్ పంపించారంటూ సహాయం పేరిట రూ. 20 లక్షల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేసి ఆందోళన సద్దుమణిగేలా చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-17T09:59:30+05:30