నామినేటెడ్ పదవుల భర్తీపై కాంగ్రెస్ దృష్టి

ABN, Publish Date - Dec 21 , 2023 | 10:14 AM

హైదరాబాద్: నామినేటెడ్ పదవుల భర్తీపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. బీఆర్ఎస్ పాలనలో నియమితులైన ప్రభుత్వరంగ సంస్థల చైర్మన్‌లను తొలగించింది. దీంతో హస్తం పార్టీ నేతలు పదవుల కోసం పోటీ పడుతున్నారు.

హైదరాబాద్: నామినేటెడ్ పదవుల భర్తీపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. బీఆర్ఎస్ పాలనలో నియమితులైన ప్రభుత్వరంగ సంస్థల చైర్మన్‌లను తొలగించింది. దీంతో హస్తం పార్టీ నేతలు పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేసినవారు, ఎమ్మెల్యేలు మంత్రుల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఛైర్మన్ పదవి కోసం భారీ పోటీ ఉంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Dec 21 , 2023 | 10:14 AM