నేడు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

ABN, First Publish Date - 2023-11-17T10:45:10+05:30 IST

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మేనిఫేస్టోను కాంగ్రెస్ శుక్రవారం విడుదల చేయనుంది. ఉద్యోగులు, విద్యార్థులు, యువత.. మహిళలు, అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా తమ మానిఫెస్టో ఉండబోతోందని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మేనిఫేస్టోను కాంగ్రెస్ శుక్రవారం విడుదల చేయనుంది. ఉద్యోగులు, విద్యార్థులు, యువత.. మహిళలు, అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా తమ మానిఫెస్టో ఉండబోతోందని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఇవాళ గాంధీ భవన్‌లో విడుదల చేయనున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-11-17T10:45:11+05:30