పవన్‌ కుమార్ ఇంట్లో అనాధికార విదేశీ కరెన్సీ లభ్యం..

ABN, First Publish Date - 2023-08-09T12:26:32+05:30 IST

దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటార్స్ కార్సొరేషన్ అధినేత పవన్ కుమార్ మంజుల్ నివాసంలో అనాధికార విదేశీ కరెన్సీ, బంగారం, వజ్రాభరణాలు లభ్యమయ్యాయి.

ABN Internet: దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటార్స్ కార్సొరేషన్ అధినేత పవన్ కుమార్ మంజుల్ నివాసంలో అనాధికార విదేశీ కరెన్సీ, బంగారం, వజ్రాభరణాలు లభ్యమయ్యాయి. బినామీ కంపెనీలతో లావాదేవీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు రెండు రోజుల పాటు, మంజుల్ నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. ఈ సోదాల్లో రూ. 25 కోట్ల రూపాయల విలువైన విదేశీ కరెన్సీ, బంగారం, వజ్రాభరణాలను అధికారులు జప్తు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి..

Updated at - 2023-08-09T12:26:32+05:30