స్వప్రయోజనం కోసమే హోదాను అడ్డుకున్నారు..
ABN, First Publish Date - 2023-08-29T08:39:17+05:30 IST
అమరావతి: నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా రాకుండా అడ్డు చక్రం వేసిన ఐఏఎస్ అధికారి .. ఒక్కసారి కాదు.. ఆయన ఐదు సార్లు సహాయ నిరాకరణ చేశారు. సీమాంధ్ర నేతలు నాడు ఢిల్లీలో ఏం జరుగుతుందో తెలుసుకోలేదు.
అమరావతి: నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా రాకుండా అడ్డు చక్రం వేసిన ఐఏఎస్ అధికారి .. ఒక్కసారి కాదు.. ఆయన ఐదు సార్లు సహాయ నిరాకరణ చేశారు. సీమాంధ్ర నేతలు నాడు ఢిల్లీలో ఏం జరుగుతుందో తెలుసుకోలేదు. తెలుసుకోవాలనే ప్రయత్నమూ చేయలేదు. దీంతో రజత్ భార్గవ కేవలం తన సొంత మెహర్భాని కోసం ప్రత్యేక హోదాను అధికారిక హోదాతో అడ్డుకున్నారు. ఏపీకి హోదా ప్రకటించేందుకు ప్రణాళికా సంఘం నిర్వహించిన ఐదు సమావేశాలను ఆయన ఎగ్గొట్టారు. రజత్ భార్గవ స్వప్రయోజనం కోసమే ఇలా వ్యవహరించారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-08-29T08:39:17+05:30