వివాదాల పుట్టగా వైసీపీ బస్సు యాత్ర
ABN, Publish Date - Dec 27 , 2023 | 11:05 AM
కర్నూలు: వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్ర వివాదాల పుట్టగా మారింది. ఆ పార్టీలోని వర్గ విబేధాలను బయటపెడుతోంది. నేతల మధ్య నెలకొన్న ఆదిపత్యపోరుకు ఆజ్యం పోస్తోంది.
కర్నూలు: వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్ర వివాదాల పుట్టగా మారింది. ఆ పార్టీలోని వర్గ విబేధాలను బయటపెడుతోంది. నేతల మధ్య నెలకొన్న ఆదిపత్యపోరుకు ఆజ్యం పోస్తోంది. వెరసి అసమ్మతి భగ్గుమంటోంది. అసంతృ జ్వాలలు రాజుకుంటున్నాయి. కర్నూలులో నిర్వహించిన బస్సు యాత్రలో ఇదే జిరిగింది. మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, మంత్రి గుమ్మనూరు జయరాం, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - Dec 27 , 2023 | 11:05 AM