ఈ పండు తింటే క్యాన్సర్‎కు చెక్..

ABN, First Publish Date - 2023-08-04T12:17:11+05:30 IST

బ్లాక్ బెర్రీ మన రాష్ట్రంలో ఈ పండు కొంతమందికి మాత్రమే తెలుసు. ప్రూట్ మార్కెట్‌లో కూడా ఎప్పుడో కానీ కనిపించదు. కానీ మనం తినే చాలా ఆహార పదార్ధాల్లో బ్లాక్ బెర్రీని వాడుతూ ఉంటారు.

ABN Internet: బ్లాక్ బెర్రీ మన రాష్ట్రంలో ఈ పండు కొంతమందికి మాత్రమే తెలుసు. ప్రూట్ మార్కెట్‌లో కూడా ఎప్పుడో కానీ కనిపించదు. కానీ మనం తినే చాలా ఆహార పదార్ధాల్లో బ్లాక్ బెర్రీని వాడుతూ ఉంటారు. ఈ ప్రూట్స్ మన దేశంలో కంటే యూకేలో ఎక్కువగా దొరుకుతుంటాయి. వేసవి చివరి నుంచి అక్టోబర్ మధ్య వరకు బ్లాక్ బెర్రీలు లభిస్తాయి. అడవుల్లో, పొదల్లో వాటిని పండిస్తారు. అయితే ఈ పండు క్యాన్సర్, గుండె, మెదడు జబ్బులకు ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-08-04T12:18:12+05:30