ఈ ఒక్కరాయి ఉంటే చాలు.. మీరు కోటీశ్వరులే..!

ABN, First Publish Date - 2023-10-06T12:32:55+05:30 IST

ప్రపంచంలో మనకు ఖరీదైన వస్తువులు ఏవీ అంటే ముందుగా డైమండ్, ప్లాటీనం, బంగారం, వెండి వంటి వస్తువులే గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా బంగారంతో ఆభరణాలు చేయించుకుని అందులో డైమండ్స్‌ను అమర్చితే దాని విలువ రెట్టింపు అవుతుంది.

ABN Digital: ప్రపంచంలో మనకు ఖరీదైన వస్తువులు ఏవీ అంటే ముందుగా డైమండ్, ప్లాటీనం, బంగారం, వెండి వంటి వస్తువులే గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా బంగారంతో ఆభరణాలు చేయించుకుని అందులో డైమండ్స్‌ను అమర్చితే దాని విలువ రెట్టింపు అవుతుంది. అయితే ఈ ప్రపంచంలో బంగారం, ప్లాటీనం మాత్రమే అత్యంత ఖరీదైన ఖనిజాలు కాదు. వాటికంటే ఖరీదైన ఖనిజాలు భూమిపై చాలా ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-10-06T12:51:13+05:30