భారత్‌లో టెస్లా కార్ల ఫ్యాక్టరీ..?

ABN, First Publish Date - 2023-07-14T13:46:09+05:30 IST

ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా కార్ల కంపనీ భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఈ మేరకు పెట్టుబడుల ప్రతిపాదనపై భారత ప్రభుత్వంతో చర్చిస్తోంది.

Internet Dept.: ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా కార్ల కంపనీ భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని చూస్తోంది. ఈ మేరకు పెట్టుబడుల ప్రతిపాదనపై భారత ప్రభుత్వంతో చర్చిస్తోంది. కొన్ని నెలల క్రితం అమెరికాలో ప్రధానమంత్రి మోదీతో మస్క్ భేటీ అయిన విషయం తెలిసిందే. వీలైనంత త్వరగా భారత్‌లో టెస్లా కార్యకలాపాలు మొదలవుతాయని ఎలన్ మస్క్ అప్పుడే చెప్పారు. చెప్పిన విధంగానే భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు యోచిస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - 2023-07-14T13:46:09+05:30