ఒక్క పుచ్చకాయ కోసం వేలాదిమంది మృతి

ABN, First Publish Date - 2023-05-06T19:44:50+05:30 IST

వేసవి వచ్చిందంటే ప్రతి ఒక్కరూ పుచ్చకాయను తినేందుకు ఇష్టపడతారు.

వేసవి వచ్చిందంటే ప్రతి ఒక్కరూ పుచ్చకాయను తినేందుకు ఇష్టపడతారు. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం పెరిగి కొంత ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా డీహైడ్రేషన్ సమస్యలు ఉంటే వాటికి చక్కటి మందుగా పని చేస్తోంది. అందుకే వేసవికాలంలో పుచ్చకాయకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పబోయే పుచ్చకాయ గురించి వింటే అవాక్కవుతారు. ఆ పుచ్చకాయ ధర అక్షరాల రూ. 5 లక్షలు ఉంటుంది.

Updated at - 2023-05-06T19:45:11+05:30