ROAD : నడిరోడ్డులో గుంతలు
ABN , Publish Date - May 02 , 2024 | 12:19 AM
మడకశిర పట్టణం నుంచి హిందూపురం, పెనుకొండకు వేళ్లే ప్రధాన రహదారులు గుంతల మయం అయ్యాయి. దీంతో ప్రజలు, వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందలు పడుతున్నారు. రోడ్డులో పడిన గుంతలను కూడా పూడ్చలేని స్థితిలో వైసీపీ పాలన ఉందని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
మడకశిర రూరల్, మే 1: మడకశిర పట్టణం నుంచి హిందూపురం, పెనుకొండకు వేళ్లే ప్రధాన రహదారులు గుంతల మయం అయ్యాయి. దీంతో ప్రజలు, వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందలు పడుతున్నారు. రోడ్డులో పడిన గుంతలను కూడా పూడ్చలేని స్థితిలో వైసీపీ పాలన ఉందని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. గత ఏడాది నుంచి గుంతలమైన రోడ్డులో ప్రజలు అవస్థులు పడుతున్నా మరమ్మతులకు ప్రభుత్వం చొరవ చూపలేదని ప్రజలు అవేదన వ్యక్తంచేస్తున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....