ఆనాటి సమాజాన్ని పట్టి పీడించిన మూఢనమ్మకాల నిర్మూలనకు కృషిచేసిన తొలి సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్రెడ్డి అన్నారు.
మరో 25 ఏళ్లు టీడీపీ అధికారంలో ఉంటుందని అనంతపురం అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ అన్నారు. స్థానిక అనంతపురం అర్బన టీడీపీ కార్యాలయంలో బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు.
శింగనమల నియోజకవర్గ రైతుల పట్ల సీఎం చంద్రబాబుకు ప్రత్యేక శ్రద్ధ అని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన సూక్ష్మ సేద్య పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
అధైర్యపడకండి అండగా ఉంటామని బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరిటాల సునీత భరోసా ఇచ్చా రు. మండలంలోని పూలకుంట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నారాయణస్వామి కుమారై రేణుక రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది.
రైతులకు 1బి అడంగల్ సమస్యలను పరిష్కరించాలని టీడీపీ మండల క్లస్టర్ ఇనచార్జ్జి తుమ్మల మనోహర్ తహసీల్దార్ నారాయణస్వామిని విజ్ఞప్తి చేశారు.
‘మండలంలోని ఏ గ్రామం లో తాగునీటి సమస్య ఉండకూడదు. సమస్య ఉంటే వెంటనే మండల నిధులు ఖర్చు చేసినా ఆ సమస్య పరిష్కరించండి.’ అని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అధికారులను ఆదేశించారు.
వివిధ రకాల పండ్లను మగ్గపెట్టడానికి కార్బైడ్ తదితర రసాయనాలను ఉపయోగిస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ అభిషేక్కుమార్ హెచ్చరించారు.
ఆర్డీటీ అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కొనియాడారు.
అమడగూరులో చౌడేశ్వరీ దేవి ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి జ్యోతి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
తమకు రావాల్సిన బిల్లులు పది వారాలుగా పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే తమ ఖాతాలో జమ చేయాలని ఉపాధి కూలీలు డిమాండ్ చేశారు.