Share News

STICKER : బలవంతంగా ఇళ్లకు సిద్ధం స్టిక్కర్లు

ABN , Publish Date - May 08 , 2024 | 12:27 AM

లేపాక్షి మండలం శిరివరం గ్రామంలో రెండు మూడు రోజులుగా కొంతమంది అధికార పార్టీ నాయకులు ఇళ్ల వద్దకు వెళ్లి బలవంతంగా సిద్ధం స్టిక్కర్లు అతికిస్తు న్నారని, అలాంటివారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. టీడీపీ లీగల్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు శివశంకర్‌, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చీఫ్‌ ఎలెక్షన ఏజెంట్‌ జేఈ అనిల్‌కుమార్‌ మంగళవారం పోస్టల్‌బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రంవద్ద హిందూపురం ఎన్నికల రిటర్నిం గ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌కుమార్‌ను కలిశారు.

STICKER : బలవంతంగా ఇళ్లకు సిద్ధం స్టిక్కర్లు
TDP leaders complaining to RO

హిందూపురం, మే 7 : లేపాక్షి మండలం శిరివరం గ్రామంలో రెండు మూడు రోజులుగా కొంతమంది అధికార పార్టీ నాయకులు ఇళ్ల వద్దకు వెళ్లి బలవంతంగా సిద్ధం స్టిక్కర్లు అతికిస్తు న్నారని, అలాంటివారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. టీడీపీ లీగల్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు శివశంకర్‌, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చీఫ్‌ ఎలెక్షన ఏజెంట్‌ జేఈ అనిల్‌కుమార్‌ మంగళవారం పోస్టల్‌బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రంవద్ద హిందూపురం ఎన్నికల రిటర్నిం గ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌కుమార్‌ను కలిశారు.


శిరివరంలో కొందరు వైసీపీ నాయకులు బలవంతంగా ఇళ్లకు సిద్ధం స్టిక్కర్లు అతికిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు. వాటిని తొల గించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. ఇళ్లకు స్టిక్కర్లు అతికించడంపై లేపాక్షి మండల ఎనసీసీ టీమ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 08 , 2024 | 12:27 AM