Share News

TEMPLE: నెట్టికంటిని దర్శించుకున్న ఎస్పీ

ABN , Publish Date - Jun 30 , 2024 | 12:22 AM

కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి వారిని అనంతపురం ఎస్పీ గౌతమిశాలి శనివారం దర్శించుకున్నారు. ఎస్పీకి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆమె ఆలయంలో ప్రదిక్షణలు చేశారు. అర్చకులు ఆమె పేరట అర్చనలు చేసి ప్రత్యేక పూజలను నిర్వహించారు.

TEMPLE: నెట్టికంటిని దర్శించుకున్న ఎస్పీ
Temple priests presenting Swami's portrait to SP Gautami Shali

తకల్లు టౌన, జూన 29: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి వారిని అనంతపురం ఎస్పీ గౌతమిశాలి శనివారం దర్శించుకున్నారు. ఎస్పీకి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆమె ఆలయంలో ప్రదిక్షణలు చేశారు. అర్చకులు ఆమె పేరట అర్చనలు చేసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలను, స్వామి వారి చిత్రపటం అందజేసి ఆశీర్వదించారు. ఆలయ ధర్మకర్త సుగుణమ్మ, ఏఈఓ మల్లికార్జున, రూరల్‌ సీఐ మహేశ్వర్‌రెడ్డి, ఎస్‌ఐ సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2024 | 12:22 AM