Share News

ఏపీపీఎస్సీ చైర్మన్‌ను నియమించండి: షర్మిల

ABN , Publish Date - Oct 10 , 2024 | 03:39 AM

‘కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఏపీపీఎస్సీని నిర్లక్ష్యం చేస్తోంది’ అని పీసీసీ చీఫ్‌ షర్మిల బుధవారం ఎక్స్‌లో పేర్కొన్నారు.

ఏపీపీఎస్సీ చైర్మన్‌ను నియమించండి: షర్మిల

అమరావతి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): ‘కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఏపీపీఎస్సీని నిర్లక్ష్యం చేస్తోంది’ అని పీసీసీ చీఫ్‌ షర్మిల బుధవారం ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘శ్వేతపత్రాలపై చూపిన శ్రద్ధ ఉద్యోగాల కల్పనపై చూపడం లేదు. ప్రక్షాళనా రాజకీయాలకు నిరుద్యోగులను బలి పెట్టవద్దు. ఏపీపీఎస్సీ చైర్మన్‌ను తక్షణమే నియమించాలి’ అని అన్నారు.

Updated Date - Oct 10 , 2024 | 03:39 AM