Share News

ఈ వంతెన పూర్తి కాదు... కష్టాలు తీరవు!

ABN , Publish Date - Nov 24 , 2024 | 03:33 AM

ప్రజా సమస్యలపై గత వైసీపీ ప్రభుత్వానికున్న చిత్తశుద్ధికి సగంలో నిలిచిపోయిన ఈ వంతెనే ప్రత్యక్ష నిదర్శనం.

ఈ వంతెన పూర్తి కాదు... కష్టాలు తీరవు!

ABN Desk : ప్రజా సమస్యలపై గత వైసీపీ ప్రభుత్వానికున్న చిత్తశుద్ధికి సగంలో నిలిచిపోయిన ఈ వంతెనే ప్రత్యక్ష నిదర్శనం. జగన్‌ సీఎం అయిన మూడేళ్ల తర్వాత కర్నూలు జిల్లా కోడుమూరు మండలం గోరంట్లలో హంద్రీ నదిపై నిర్మించతలపెట్టిన వంతెన నిర్మాణం బిల్లుల పెండింగ్‌తో మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ఆ చుట్టుపక్కల పది గ్రామాల ప్రజలు నది దాటాలంటే నిత్యం ఇలా నరకయాతన పడాల్సిందే. నదిలో నీరు పెరిగితే ఈ గ్రామాల వారంతా 20 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిందే.

Updated Date - Nov 24 , 2024 | 03:33 AM