Home » Kurnool
జిల్లాలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని డీఆర్వో రామునాయక్ అధికారులను ఆదేశించారు.
తర్తూరు జాతర సందర్భంగా నిర్వహించిన సీనియర్ విభాగం రాష్ట్రస్థాయి పెద్దబండలాగుడు పోటీలు హోరాహోరీగా జరిగాయి.
ఎస్ఆర్బీసీ ప్రాజెక్టులో కీలకమైన గోరుకల్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు.
జ్యోతిర్లింగ ఆలయం శ్రీశైల మహాక్షేత్రంలో మల్లికార్జున స్వామి దేవేరి భ్రమరాంభికగా ఆదిశక్తి పూజలు అందుకుంటోంది. ఈ క్షేత్రంలో అమ్మవారికి ఏటా ఛైత్ర మాసం కృష్ణ పక్షంలో వార్షిక కుంభోత్సవం జరుగుతుంది.
నంద్యాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శనివారం జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుల అసోసియేషన ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి.
ఆత్మకూరు ప్రొహిబిషన అండ్ ఎక్సైజ్ స్టేషన పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన మద్యాన్ని ఆశాఖ అధికారులు ధ్వంసం చేశారు.
పైప్లైన పనులను ఆపకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు హెచ్చరించారు.
మం డలంలోని తర్తూరు గ్రామంలోని లక్ష్మీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రథోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారి సాయికుమార్, కమిటీ చైర్మన నారాయణరెడ్డి తెలిపారు.
మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని జిల్లా డీఆర్డీఏ-పీడీ రమణారెడ్డి అన్నారు.
మాతాశిశు సంక్షేమమే దేశ సౌభాగ్యమని వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ డా.కేవిఎనఎ్స.అనిల్కుమార్ అన్నారు.