Share News

బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం

ABN , Publish Date - Nov 12 , 2024 | 04:46 AM

అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టే ముందు ఆనవాయితీ ప్రకారం మంత్రివర్గ ఆమోదం తీసుకోవాలి. సోమవారం ఉదయం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు చాంబర్‌లో

బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం

అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టే ముందు ఆనవాయితీ ప్రకారం మంత్రివర్గ ఆమోదం తీసుకోవాలి. సోమవారం ఉదయం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు చాంబర్‌లో మంత్రివర్గ సమావేశం జరిగింది. రూ.2.94 లక్షల కోట్ల బడ్జెట్‌ ప్రవేశ పెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతరం బడ్జెట్‌ను గవర్నర్‌ ఆమోదించాలి. గవర్నర్‌ నగరంలో లేకపోవడంతో ఈ ఫైలింగ్‌ ద్వారా ఆమోదం పొందారు. ఆ తర్వాత అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్‌ ప్రవేశ పెట్టారు.

అప్పులే అప్పులు

apd.jpg

జలకళ కోసం.. కాసుల గలగల

Untitled-3.jpg

Updated Date - Nov 12 , 2024 | 04:46 AM