Share News

ఉత్సాహంగా గ్రీన డే

ABN , Publish Date - Dec 01 , 2024 | 12:38 AM

మండ లంలోని నాగలూరు వద్ద ఉన్న రూపారాజా పీసీఎంఆర్‌ పాఠశాలలో శనివారం ఘనంగా గ్రీన డే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.

ఉత్సాహంగా గ్రీన డే
గ్రీనడేలో పాల్గొన్న విద్యార్థులు

ధర్మవరం, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి) : మండ లంలోని నాగలూరు వద్ద ఉన్న రూపారాజా పీసీఎంఆర్‌ పాఠశాలలో శనివారం ఘనంగా గ్రీన డే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థులు ఆకుపచ్చరంగు దుస్తులతో అలరిం చారు. పాఠశాల చైర్మన హర్షవర్దన, విద్యార్థులు చెట్లు నాటారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు రూపరాజా కృష్ణ, జగదీశ, కరస్పాండెంట్‌ నాగమోహనరెడ్డి, ప్రిన్సిపల్‌ నరేశకుమార్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Dec 01 , 2024 | 12:38 AM