జిల్లా అభివృద్ధే ధ్యేయం: మంత్రి బీసీ
ABN , Publish Date - Sep 12 , 2024 | 12:12 AM
జిల్లాలో సమస్యలు పరిష్కరించి అభి వృద్ధికి శాయశక్తులా కృషి చేసి, జిల్లాను అన్ని రంగాల్లో నంబర్‌వన్ చేయడమే ధ్యేయమని రాష్ట్ర ఆర్ ఆండ్‌బీ శాఖా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు.
బనగానపల్లె , సెప్టెంబరు 11: జిల్లాలో సమస్యలు పరిష్కరించి అభి వృద్ధికి శాయశక్తులా కృషి చేసి, జిల్లాను అన్ని రంగాల్లో నంబర్‌వన్ చేయడమే ధ్యేయమని రాష్ట్ర ఆర్ ఆండ్‌బీ శాఖా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. బుధవారం బనగాన పల్లె పట్టణంలోని టీడీపీ కార్యాల యంలో ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని మంత్రి బీసీకి విన తిపత్రాలు అందజేశారు. చాలా సమ స్యలు అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మా ట్లాడి సమస్యలను పరిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.