ఉరుసు పోస్టర్ ఆవిష్కరణ
ABN , Publish Date - Dec 03 , 2024 | 12:24 AM
బనగానపల్లె పట్టణంలోని పాత బస్టాండు దర్గా ఉరుసు పోస్టర్‌ను మంత్రి బీసీ జనార్దనరెడ్డి సోమ వారం ఆవిష్కరించారు.
బనగానపల్లె, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : బనగానపల్లె పట్టణంలోని పాత బస్టాండు దర్గా ఉరుసు పోస్టర్‌ను మంత్రి బీసీ జనార్దనరెడ్డి సోమ వారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిటీ పెద్దలు మాట్లాడుతూ ఈనెల 23 నుంచి నిర్వహించనున్న ఉరుసుకు రావాల్సిందిగా ఆహ్వానించారు. కాగా, ఉరుసుకు మంత్రి బీసీ జనార్దన రెడ్డి రూ. లక్ష విరాళాన్ని కమిటీ పెద్దలకు అందజేశారు. కార్యక్రమంలో పెద్దలు బూరానుద్దీన, జాఫర్, ఫరూ క్, అహ్మద్‌హుస్సేన, చిన్నబాషా తదితరులున్నారు.