నెంబర్ వన మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం: బీవీ
ABN , Publish Date - Nov 08 , 2024 | 12:52 AM
ఎమ్మి గనూరు పట్టణాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన మున్సిపా లిటీగా తీర్చి దిద్దుతామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వ రరెడ్డి అన్నారు.
ఎమ్మిగనూరు, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ఎమ్మి గనూరు పట్టణాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన మున్సిపా లిటీగా తీర్చి దిద్దుతామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వ రరెడ్డి అన్నారు. గురువరం పట్టణంలోని శ్రీనివాస, సోమేశ్వర, షరాఫ్ బజార్, సోగనూరు రోడ్డు, అంబే డ్కర్ సర్కిళ్లు, ఎద్దుల మార్కెట్ రోడ్డును ఆయన పరిశీలించారు. అలాగే కలుగొట్ల రోడ్డు ఎంబీ చర్చి దగ్గర సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, మున్సి పల్ ఫ్లోర్ లీడర్ దయాసాగర్, కౌన్సిలర్ రామదాసు గౌడ్, వహిద్, నాయకులు సుందరరాజు, ముల్లా కలీముల్లా, రంగస్వామి గౌడ్, జయన్న, తురేగల్ నజీర్, కటారి రాజేంద్ర, అల్తాఫ్, నవాజ్, అంబేడ్కర్, శాలేమ్, వెంకటేశులు, రాజు, కృష్ణ, ఈరన్న పాల్గొన్నారు.
.