తుంగభద్ర డ్యామ్ దగ్గర ఎల్లెల్సీ ద్వారా ఆంధ్రప్రదేశకు విడుదల అవుతున్ననీటి వాటను మంగ ళవారం డ్యామ్ అధికారులు నిలిపివేశారు.
మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి బెంగళూరు చెందిన భాస్కర్రావు అనే భక్తుడు రూ.1.50 కేజీల వెండితో తయారు చేసిన హారాన్ని విరాళంగా అందజేశారు.
భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పుప్పాల సత్యనారాయణ అన్నారు.
రాయలసీమ రైతుల ప్రాణనాడి ‘గుండ్రేవుల జలాశయం’ నిర్మాణంపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
రాష్ట్రంలోనే ఉల్లి పంట సాగులో మొదటి స్థానంలో ఉన్న ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులకు ఆ ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తోంది
మున్సిపల్ కౌన్సిల్ చైర్ పర్సన్ వాల్మీకి శాంత భవిష్యత్తు నేడు తేలనుంది. వైసీపీ కౌన్సిలర్లు తమ పార్టీకే చెందిన చైర్ పర్సన్ శాంతపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు.
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మంగళవారం పత్తి ధరలు భారీగా పెరిగాయి. క్వింటం పత్తి గరిష్టంగా రూ.8021 చేరుకుంది.
ఒక్క విద్యార్థి కూడా బడి బయట ఉండకూడదని, వారందరూ బడిలో ఉండాలని డీఈవో శామ్యూల్ పాల్ అన్నారు.
నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబికాదేవి కుంభోత్సవాన్ని మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
: ప్రధానమంత్రి జన్మన్ కింద గుర్తించిన గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల సదుపాయాలను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు.