Share News

పాత రైళ్లే.. కొత్త నెంబర్లు

ABN , Publish Date - Nov 30 , 2024 | 11:37 PM

గుంతకల్లు రైల్వే డివిజన గుండా ప్రయాణించే పలు రైళ్లకు కొత్త నెంబర్లతో జనవరి 1 నుంచి అమలు అవుతాయని రైల్వే అధికారులు తెలిపారు.

పాత రైళ్లే.. కొత్త నెంబర్లు

మద్దికెర, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): గుంతకల్లు రైల్వే డివిజన గుండా ప్రయాణించే పలు రైళ్లకు కొత్త నెంబర్లతో జనవరి 1 నుంచి అమలు అవుతాయని రైల్వే అధికారులు తెలిపారు. శనివారం ఓ ప్రకటనలో విడుదల చేసిన వివరాలు ఇలా ఉన్నాయి. హిందూపురం-గుంతకల్లు రైలుకు 77213, హిందూపురం టూ గుంతకల్లు 77214, గుంతకల్లు టూ డోనకు 77203, డోన టు గుత్తికి 77207, గుత్తి-డోనకు 77206, గుంతకల్లు-రాయచూరుకు 77201, రాయచూరు-గుంతకల్లు 77202, తిరుపతి-హుబ్లీ 57401, హుబ్లీ- తిరుపతి 57402, తిరుపతి-కదిరి దేవరపల్లి 57405, కదిరి దేవరపల్లి-తిరుపతి 57406, గుంతకల్లు-తిరుపతి 57401, తిరుపతి-గుంతకల్లు 57403, చిక్జాజూర్‌-గుంతకల్లు 57416, గుంతకల్లు-చిక్జాజూర్‌ 57415, కాచిగూడ-గుంతకల్లు 57412, గుంతకల్లు-బోధన 57411 నెంబర్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ నెంబర్లు వచ్చే ఏడాది జనవరి నుంచి అమలువుతాయన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 11:37 PM