అహుడా చైర్మనకు పరిటాల శ్రీరామ్ శుభాకాంక్షలు
ABN , Publish Date - Nov 25 , 2024 | 11:02 PM
అనంతపురం ఆహుడా కార్యా లయంలో అహుడా చైర్మనగా సోమ వారం బాధ్యతలు స్వీకరించిన జనసే న పార్టీ నేత టీసీ వరుణ్‌కు ధర్మవ రం నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ శుభాకాంక్షలు తెలి పారు.
ధర్మవరం, నవంబరు 25 (ఆంధ్ర జ్యోతి) : అనంతపురం ఆహుడా కార్యా లయంలో అహుడా చైర్మనగా సోమ వారం బాధ్యతలు స్వీకరించిన జనసే న పార్టీ నేత టీసీ వరుణ్‌కు ధర్మవ రం నియోజకవర్గ టీడీపీ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ శుభాకాంక్షలు తెలి పారు. ఈ అహుడా పరిధిలోకి అనం తపురం, హిందూపురం, ధర్మవరం నియోజకవర్గాలు వస్తాయి.